హిందూ ద్రోహి వైసీపీ: నాగబాబు (వీడియో)

AP: వైసీపీపై ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీవారి భక్తులకి భగవంతుడిని వైసీపీ దూరం చేసిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘తిరుమల కొండపై వైసీపీ దోపిడీ అంతా ఇంతా కాదు. గెస్ట్ హౌస్‌ల్లో రూ.500కు దొరికే రూమ్ ఛార్జీలు రూ.1000కి పెంచారు. రూ.2.5 కోట్లు ఉన్న టీటీడీ కామన్ గుడ్ ఫండ్ కాంట్రిబ్యూషన్‌ను ఒక్కసారిగా మారేడుకాయ చేశారు. దీనిపై ఒక్క వైసీపీ నాయకుడూ మాట్లాడలేదు’ అని నాగబాబు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్