హిందూ ద్రోహి వైసీపీ: నాగబాబు (వీడియో)

ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీని 'హిందూ ద్రోహి'గా అభివర్ణిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం విగ్రహ ధ్వంసం, తిరుమల డిక్లరేషన్ వంటి ఘటనలపై ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకులకు హిందువులపై కుట్రలు తప్ప మరేమీ లేదని, తానే గర్వంగా సనాతన హిందువునని, ధర్మం కోసం నిలబడతానని నాగబాబు స్పష్టం చేశారు. అర్చకుల తక్కువ జీతాల సమస్యపై ఎమ్మెల్సీగా తొలి రోజే మాట్లాడానని గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్