వైసీపీ మేయర్ అభ్యర్థికి ఆధిక్యం.. నిలిచిన కౌంటింగ్‌

AP: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్‌ను అధికారులు నిలిపివేశారు. బీజేపీ అభ్య‌ర్థిపై 3 వేల‌కు పైగా మెజార్టీతో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ దూసుకుపోతున్నారు. దాంతో కౌంటింగ్ కేంద్రంలోనే మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు సందిరెడ్డి శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు స‌త్య‌కుమార్‌, ప‌య్యావుల‌, ఎమ్మెల్యే ద‌గ్గుపాటి అక్కడే ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕