వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య వాణి ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో మాధురి రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధురి వృత్తిరీత్యా డ్యాన్స్ టీచర్. యువతీయువకులతో కలిసి ఈవెంట్స్ నిర్వహిస్తారు. అయితే దువ్వాడ భార్య వాణి రాజకీయ స్వార్థంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మాధురి విమర్శిస్తున్నారు.