AP: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణను సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికీ ఈ చట్టానికి వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు పీటీషన్లు వేశాయి.