DSC నిర్వహణపై YCP ఆరోపణలు అర్థరహితం: బీసీ జనార్దన్‌రెడ్డి

AP: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, DSC నిర్వహణపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. 16 వేల మంది టీచర్ల కష్టాన్ని అవమానించేలా వైసీపీ వ్యవహరిస్తోందని, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. DSC అభ్యర్థుల పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలను హైకోర్టు భగ్నం చేసిందని, ఈ విషయంపై వైసీపీ నేతలు చర్చకు రావాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్