రుణాలను అడ్డుకునేందుకు వైసీపీ కుటిల ప్రయత్నాలు: పయ్యావుల

AP: రుణాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుటిల యత్నాలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్టుబడిదారులను తప్పుడు మెయిల్స్‌తో అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. యువతకు మేలు జరుగుతుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్