ఐప్యాక్, వాలంటీర్లపై వైసీపీ సీనియర్ల ఫైర్

AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో పాపులర్ అయిన ఐప్యాక్, వాలంటీర్ల వ్యవస్థలపై పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని, దీనివల్ల ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగిందంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి కూడా ఇదే కారణమని సీనియర్లు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్