వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి కృష్ణవేణి అరెస్ట్

AP: మాజీ సీఎం జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ కీలక సోషల్ మీడియా ప్రతినిధి పాలేటి కృష్ణవేణిని బుధవారం అరెస్టయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతంలో పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్ట్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల వైసీపీ నేతల వరుస అరెస్టులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్