YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్

వైసీపీ ప్రభుత్వం సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనం లేకుండా పాలించిందన్నారు. ‘చంద్రబాబు, లోకేశ్‌తో పాటు న‌న్ను ఇబ్బంది పెట్టిన వారిని శిక్షించాలని మీడియా కూడా కోరుతోంది. కానీ నేనేం హోం మంత్రిని కాను. ఆ విషయం పోలీసులే చూసుకుంటారు’ అని పవన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్