ప్రియురాలు కోరిక తీర్చలేదని యువకుడు ఆత్మహాత్య

యూపీలోని బుదౌన్ జిల్లాలో షాకింగ్ ఘటన చేటుచేసుకుంది. అమిత్ అనే యువకుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమిత్ తన ప్రియురాలిని నగ్నంగా చూడాలనే కోరికను ఫేస్‌బుక్ మెసెంజర్ కాల్‌ ద్వారా అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి అమిత్ తనను తాను కాల్చుకున్నాడని యువతీ పోలీసులకు చెప్పింది. మొదటిగా నిందితులని అరెస్ట్ చేసిన వారిని పోలీసులు విడిచిపెట్టారు.

సంబంధిత పోస్ట్