జనసేన ఆఫీస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

AP: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద 'జనవాణి' కార్యక్రమంలో విజయ్‌కుమార్ రెడ్డి అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 2021లో మరణించిన తన తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి స్థానంలో కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕