నడిరోడ్డుపై యువ‌కుల వీరంగం (వీడియో)

AP: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు. విజయవాడలోని యనమలకుదురు స్క్రూ బ్రిడ్జి సెంటర్ వద్ద యువకులు దాడికి దిగారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను లెక్కచేయకుండా వారి ముందే దుర్భాషలాడుతూ యువకులు కర్రలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕