మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ అరెస్ట్

AP: కాకినాడలో యూట్యూబర్ రావణ్‌ను మచిలీపట్నం పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు కేసుల్లో రావణ్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో రావణ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్