నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్.. ఘనంగా స్వాగతం (VIDEO)

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. జగన్‌ సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ జరపనున్నారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు.

సంబంధిత పోస్ట్