AP: వైసీపీ అధినేత జగన్ లోక్ భవన్‌కు బయలుదేరారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. ఈ నెల 21న విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట తమ పార్టీ నేతలపై టీడీపీ మూకల దాడిపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరనున్నారు.