తమిళ రాజకీయాల్లో వైఎస్ జగన్!

AP: త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యవహారశైలి హాట్ టాపిక్‌గా మారింది. గత నెలలో చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన జగన్.. దక్షిణాది రాజకీయ వర్గాలను ఆకర్షించారు. అదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో జగన్‌కు సంబంధాలపై విస్తృత చర్చ జరిగింది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జగన్ రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో స్టాలిన్ బర్త్ డే వేడుకకు మాజీ మంత్రి రోజా హాజరుకావడం పలు ఊహాగానాలకు తెరలేపింది.

సంబంధిత పోస్ట్