పులివెందుల చేరుకున్న వైఎస్ జ‌గ‌న్‌

AP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నాడు. మూడు రోజులు పాటు ఆయన పులివెందులలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం బెంగళూరు నుంచి పులివెందులకు హెలిపాడ్‌కు చేరుకున్నారు. ఆయనకు ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్