పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశం

AP: వైసీపీ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో గురువారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రజా పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయీధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాల నాయుడు వంటి పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕