నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్‌

AP: మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ నేడు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని, శాప్‌ కార్యాలయం వద్ద వైయస్సార్‌సీపీ నాయకులపై దాడి ఘటనపై, రాష్ట్రంలోని శాంతిభద్రతల అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕