కాసేపట్లో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్(వీడియో)

AP: నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లనున్నారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా కాసేపటి క్రితమే జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖత్ అయ్యారు.

సంబంధిత పోస్ట్