విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. సింగ్‌నగర్‌లో బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల గురించి ఆయన ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా? అని బాధితులను జగన్ అడిగి తెలుసుకున్నారు.