ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

AP: ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి, దేవునిపై అచంచలమైన భక్తిని, త్యాగనిరతిని చాటిచెప్పే పర్వదినమే బక్రీద్ అని పేర్కొన్నారు. అల్లాహ్ ఆదేశాల మేరకు తన ప్రాణప్రదమైన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్