AP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మ మరణించారు. ఆమెకు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, భారతి తల్లి ఈసీ సుగుణమ్మ, సోదరుడు ఈసీ దినేష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీ దేవమ్మ, పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్ చవ్వా దుష్యంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ వార్త పార్టీ వర్గాల్లోనూ విషాదాన్ని నింపింది.