మరో సారి బాక్సింగ్ లో మెరిసిన సగిలేరు విద్యార్థులు

సగిలేరు విద్యార్థులు మరో సారి బాక్సింగ్ పోటీలలో మెరిశారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు సగిలేరు గురుకుల పాఠశాల విద్యార్థులు వెంకట సురేంద్ర, అఖిల్, సృజన్ సాత్విక్, యస్వంత్, గురు తేజేశ్వర్, శామ్యూల్‌లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను M. E. O జి. రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కె. సుబ్బయ్య, జి. పి. చెన్నయ్య, పి. డి శ్రీకాంత్ రెడ్డి, పి. ఇ. టి రాహుల్ యాదవ్ అభినందించారు. వారి ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕