కడపలో ఆర్యవైశ్య జిల్లా సంఘం (రూరల్) అధ్యక్షులు వల్లంకొండు వెంకటరమణ, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సన్నుతి హేమంత్ అయ్యపు మనోజ్ ని కడప జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం (రూరల్) సెక్రటరీగా నియమిస్తూ ఆదివారం ప్రకటించారు.