హైకోర్టు జడ్జీలను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్

వైఎస్ఆర్ కడప జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగే జ్యుడిసియల్ వర్క్ షాప్-3 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి. రాజశేఖర్ రావ్, ఎం. బాలాజీ లు విచ్చేసారు. ఈ సందర్బంగా వారిని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕