భారత దేశ విజ్ఞాన వ్యవస్థ అమోఘమైనది. మేజిస్ట్రేట్

కడప జిల్లా ఖాజీపేటలోని సాహిత్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన భారత విజ్ఞాన వ్యవస్థపై సమావేశంలో మైదుకూరు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ మాట్లాడుతూ భారత దేశ విజ్ఞాన సంపద ప్రపంచానికే మార్గదర్శకమని అన్నారు. భారత ప్రభుత్వము భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే సంస్థను 2020 అక్టోబర్ 5న స్థాపించడము శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. భారత దేశ విజ్ఞాన వ్యవస్థ అమోఘమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕