కడప: హాజరు లేకుండా జీతాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు

కడప నగరపాలక సంస్థలో దాదాపు 540 మంది అదనపు కోవిడ్ వర్కర్లు విధుల్లో ఉన్నట్టుగా చూపించారని, అయితే నిజంగా అంతమంది పని చేయడం లేదని మున్సిపల్ యూనియన్ సభ్యులు ఆరోపించారు. హాజరు లేకుండానే కొందరు జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేయర్ సురేశ్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్