11వ పోలీస్ బెటాలియన్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కమాండెంట్ కె ఆనంద రెడ్డి ఆదేశాల మేరకు కడప బెటాలియన్ లో మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 11వ బెటాలియన్, అసిస్టెంట్ కమాండెంట్ పి రాజశేఖర్ హాజరయ్యారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕