కమలాపురం ఆసుపత్రిలో గొడవ

కమలాపురం క్రాస్ రోడ్డు UPHCలో సూపర్వైజర్, వైద్య సిబ్బంది మధ్య సెలవుల మంజూరు, విధుల నిర్వహణ, పరిపాలనా అధికారాలపై వివాదం చెలరేగింది. దీంతో ఆసుపత్రిలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత వహించాల్సిన సిబ్బంది ఆసుపత్రిలోనే గొడవ పడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్