ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై చాపాడు ప్రభత్వ వైద్యాధికారుల నిరసన

కలకత్తా ట్రైని డాక్టర్ అత్యాచారంపై తక్షణ చర్యలు తీసుకొని కేసును సిబిఐ అప్పగించాలని డిమాండ్ తో ట్రైనీ డాక్టర్ కుటుంబాన్ని తగిన పరిష్కారం చూపించి నిందితులను కఠినంగా శిక్షించి వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని యావత్ దేశం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి చెందుతుందని ఇలాంటి దుర్మార్గులు బుద్ధి చెప్పాలని జరిగిన ఘటన పై శనివారం నాడు చాపాడు నాలుగు రోడ్ల కూడలిలో నిరసన తెలియచేసిన చాపాడు మండల వైద్యాధికారులు , ఏఎన్ఎంలు , ఆశావర్కర్లు, సూపర్వైజర్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్