ప్రొద్దుటూరు లో జాతీయ జెండా వినూత్న ప్రదర్శన

ప్రొద్దుటూరు పట్టణంలో నీ శ్రీ సాయి క్రేన్ వారు తమ భారీ క్రేన్ సహాయంతో 50 అడుగుల క్రేన్ పైన జాతీయా పతాకం ఎగుర వేశారు. ఆకాశం పైన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ అటుగా వచ్చే పోయే వారందరికీ కొత్తగా కనబడుతున్నది.

సంబంధిత పోస్ట్