నూతన సిఐ ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరులో అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా హజివలి శనివారం నూతనంగా విధులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నూతన సీఐని కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కడప జిల్లా మాజీ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, మైదుకూరు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు కొండయ్య, ఓబన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕