రాష్ట్ర అవార్డు గ్రహీత బండారు ఆంజనేయులు మృతి

మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ ఉత్సలవరం గ్రామంలోని ప్రముఖ బుర్రకథ, జానపద ప్రభుత్వ రాష్ట్ర అవార్డు గ్రహీత బండారు ఆంజనేయులు బుధవారం హార్ట్ఎటాక్ తో మృత్యువాత పడ్డారు. సంక్రాంతి సంబరాలు, గండికోట ఉత్సవాలు, ఉగాది పురస్కారాలు, కృష్ణ పుష్కరాలు, ఎంబీసీ పిచ్చిగుంట్ల కళోత్సవం, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ తదితర కళా ఉత్సవాలలో అవార్డులు సొంతం చేసుకున్న ఒక గొప్ప కళ తపస్వి. వీరి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్