ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..సిపిఐ

దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఓటు చోరీకి కేంద్ర ఎన్నికల సంఘం పాల్పడుతుందని ఆరోపిస్తూ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రామోజీ ఇమ్మానియేల్ పాల్గొని. జై భీమ్ నినాదాలతో నిరసన తెలిపారు. ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕