పులివెందుల: వైసీపీ నామినేషన్ల డ్రామా

పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి శుక్రవారం పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ తమ వారిని నామినేషన్లు వేయనీయదనే వైసీపీ నేత సతీశ్ రెడ్డి వ్యాఖ్యలను హాస్యాస్పదమని కొట్టిపారేశారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికలలో 11 మంది నామినేషన్లు వేసినా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగినా వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్