వేంపల్లిలో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు

శనివారం, పులివెందుల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి వేంపల్లిలోని ఒక మద్యం షాపులో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందిస్తున్నామని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన యాప్‌లో మద్యం స్కాన్ చేస్తే, కొన్నది మాన్సన్ హౌస్ అని చూపిస్తుండగా, యాప్‌లో అది ఓల్డ్ అడ్మినరల్ గా కనిపిస్తోందని వివరించారు.

సంబంధిత పోస్ట్