గురువారం వేంపల్లిలోని స్థానిక గండి రోడ్డులో ఓ బాలుడిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు, దుకాణం నుంచి బయటికి వచ్చిన మక్బుల్ కుమారుడిని నవీన్ అనే వ్యక్తి బైక్‌పై ఢీకొని పరారయ్యాడు. గాయపడిన బాలుడిని స్థానికులు చికిత్స నిమిత్తం వేంపల్లెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.