వేంపల్లి: పోలీస్ వ్యవస్థపై విద్యార్థినిలకు అవగాహన

ఆదివారం వేంపల్లి పోలీస్ స్టేషన్ లో విద్యార్థినిలకు పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, వివిధ విభాగాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీఐ టి. నరసింహులు తెలిపారు. విద్యార్థి దశలోనే పోలీస్ వ్యవస్థపై అవగాహన ఏర్పరచుకోవడం అవసరమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్