లోక్‌సభ నుంచి వైసీపీ ఎంపీల వాకౌట్

అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిధుల సేకరణపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు చర్చ మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ రాజధాని బిల్లుపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ వారు బయటకు వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్