కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై పుస్తకం విడుదల చేసిన వైసీపీ

AP: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైసీపీ పుస్తకం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం విధ్వంసక పాలన చేస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్