నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు

AP: నేటి నుండి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు నిరసనలు చేపట్టనుంది. నేడు మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేయనున్నారు. అలాగే, ఈనెల 8 లేదా 9 తేదీల్లో టౌన్‌ హాల్‌ సదస్సులు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్