అనంతపురం కార్పొరేషన్ గెలిచిన వైసీపీ

AP: అనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి రమేశ్ గౌడ్ విజయం సాధించి టీడీపీ కూటమికి షాకిచ్చారు. ఆయన తన ప్రత్యర్థి, కూటమి అభ్యర్థి అయిన కోట్ల అజేశ్ యాదవ్ (బీజేపీ)పై గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ ఫలితాల్లో వైసీపీకి దక్కిన తొలి విజయం ఇదే కావడం గమనార్హం. జిల్లా రాజకీయాల్లో ఈ ఫలితం సంచలనం సృష్టించింది.

సంబంధిత పోస్ట్

✕
✕