ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలి: వైవీ సుబ్బారెడ్డి

ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని, ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో అన్నారు. ఏపీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, ఎస్ఐఆర్ నిర్వహణలో అనుమానాలున్నాయని, నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారని, 2024 ఎన్నికల కౌంటింగ్‌లో లోపాలు బయటపడ్డాయని ఆయన ఆరోపించారు. సాంకేతికతతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.

సంబంధిత పోస్ట్