శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు గురువారం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 78,067 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరి ద్వారా హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు సమకూరింది.

సంబంధిత పోస్ట్