10 ఓవర్లు పూర్తి.. అఫ్గాన్ స్కోరు 78/5

ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్లు తడబడుతున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. జద్రాన్(25), గుర్బాజ్(15), ఒమర్జాయ్(16), రహ్మాన్(11), నబీ(6) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు అక్షర్ పటేల్ 2, బుమ్రా, యష్ ఠాగూర్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕