న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. మాథ్యూ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ సహా 17 పరుగులు రాబట్టింది. నమన్ ధిర్ (18*) బౌండరీలతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. భారత్ విజయానికి మిగిలిన 60 బంతుల్లో 153 పరుగులు చేయాల్సి ఉంది.