10 ఓవర్లు.. వెస్టిండీస్‌ 118/2

భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 10 ఓవర్లు ముగిసేసరికి 118 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. షై హోప్‌ 47 పరుగులతో, రోవ్‌మన్‌ పావెల్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. గతంలో హెట్‌మయర్‌ 33, జువెల్‌ ఆండ్రూ 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕