10 మంది పాక్ సైనికులు హతం (వీడియో)

ముప్పేట దాడితో పాకిస్థాన్ ఆర్మీకి చుక్కలు కనపడుతున్నాయి. తాజాగా సౌత్ వజిరిస్థాన్‌లో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్(TTP) ఫైటర్ల కాల్పుల్లో పాక్ సైనికులు 10 మంది చనిపోయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన థర్మల్ ఇమేజింగ్ వీడియోను పాకిస్థాన్ తాలిబన్ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్